Thursday, December 15, 2011

Vasanta Kokila

Film: Vasanta Kokila (19-02-1982)
Director: Balu Mahendra
Cast: Kamal Hasan, Sridevi, Silk Smitha


మూన్డ్రుం పిరై అనే తమిళ్ చిత్రం చిత్రం విడుదల రోజే తెలుగులో కూడా డబ్ చేయబడింది. తమిళ్ లో ఎంత హిట్ అయిందో తెలుగులో కూడా అంటే హిట్ అయింది. కమల్, శ్రీదేవి ల నటన అద్భుతంగా ఉంటుంది. చిత్రం కంట కనీరు పెట్టిస్తుంది చివరకు. ఇదే కథాంశంతో తెలుగులో తరువాత రాజశేఖర్, సౌందర్యల తో ఒక సినిమా వచ్చింది, అది కూడా బాగా హిట్ అయింది. సిల్క్ స్మిత కెరీర్ లో కూడా ఇదొక గుర్తుండిపోయే చిత్రంగా నిలిచింది.





0 comments:

Post a Comment