Thursday, December 15, 2011

Sakala Kala Priyudu

Film: Sakala Kala Priyudu (1982)
(Dubbed from Tamil Film - Payanangal Mudivathillai (1982))
Director: R.Sundara Rajan
Cast: Mohan, Poornimajayaram

ఈ చిత్రం తమిళ్ లో సూపర్ హిట్ అయింది (500 రోజుల పైనే ఆడి చరిత్ర సృష్టించింది). కాగా తమిళ్ లో 1982 లోనే సకల కళా వల్లభన్ అని కమల్ హసన్, అంబిక నటించిన సినిమా వచ్చింది, బాగా హిట్ అయింది. ఆ స్ఫూర్తితోనో లేక పోటీగానో ఈ తమిళ చిత్రాన్ని తెలుగులో సకల కళా ప్రియుడు గా డబ్ చేశారు. మోహన్ నటించిన తమిళ చిత్రాలు తెలుగులో అనువదించేవారు, అప్పట్లో మోహన్ తెలుగులో కూడా కొన్ని చిత్రాల్లో నటించాడు, తెలుగు వారికి కమల్, రజనీకాంత్ లా బాగా దేగ్గరయ్యాడు. ఇంకా చెప్పాలంటే మోహన్ చిత్రాలే వారికంటే ఎక్కువ  తెలుగులోకి డబ్ చేయబడి విజయవంతమయ్యాయి. సకల కళా ప్రియుడు లోని ఇళయరాజా సాంగ్స్ చాలా బాగుంటాయి.





0 comments:

Post a Comment