శంకరాభరణం చిత్రంలోని పాటలు
Song : Maanasa Sancharare
శాస్త్రి గారి దగ్గర సంగీతం శ్రద్దగా నేర్చుకోసాగాడు శంకరం, శంకరం లేకుండా ఏ పనీ జరగదు అనేట్టుగా పంచెయ సాగాడు శంకరం. శాస్త్రి పడుకున్నాక కాళ్ళు పడుతూ గురువు గారు నేర్పిన మానస సంచరరే పాటను ప్రాక్టీసు చేసుకోసాగాడు. శ్రీ రమణీ కుచ వరకు వచ్చి తరువాత పదాలు గుర్తుకు రాక రాగం తీస్తుంటే, శాస్త్రి గారు అర్ధ నిద్ర నుండే తరువాత పదాలు చెప్పాడు. ఇలా సంగీత సాధన ఎల్ల వేళలా నిరంతరంగా సాగిపోయింది.
=======================================================================
పాట : 9 (మానస సంచరరే)
గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం, వాణీ జయరాం
సంగీతం : కే.వి. మహదేవన్
రచన: సదాశివ బ్రహ్మేంద్రస్వామి (సంప్రదాయ కీర్తన)
రచన: సదాశివ బ్రహ్మేంద్రస్వామి (సంప్రదాయ కీర్తన)
రాగం: సామ (శన్ముఖప్రియ)
నటీ నటులు: జే.వి.సోమయాజులు, బేబీ తులసి
=======================================================================
శంకరం:
మానస సంచరరే బ్రహ్మణి మానస సంచరరే
మదశిఖి పించాలన్క్రుత చికురే
మదశిఖి పించాలన్క్రుత చికురే
మహనీయ కపోలజితముకురే
మానస సంచరరే
శ్రీరమణీ కుచ.....శ్రీ... శ్రీ... శ్రీరమణీ...
శాస్త్రి:
శ్రీరమణీ కుచ దుర్గ విహారే
సేవక జన మందిర మందారే
శంకరం:
పరమ హంస ముఖ చందా చకోరే
పరిపూరిత మురళీ రవ దారే.... మానస సంచరరే
| మానస సంచరరే అంటూ పాడుతున్న శంకరం |
| ఆగిపోయిన శిష్యుని గానాన్ని నిద్రలోనూ భోదిస్తూ కంటిన్యూ చేసిన శాస్త్రి గారు |
0 comments:
Post a Comment