Monday, October 3, 2011

Sankarabharanam Songs -8


శంకరాభరణం చిత్రంలోని పాటలు 


Song : Brochevaarevaruraa 


శాస్త్రీయ సంగీతానికి జరుగుతున్న అపచారాన్ని తలచుకున్న శాస్త్రి తన సంగీతాన్నినూతన తరం వాళ్ళకు అందాలి అన్న ఉద్దేశంతో శంకరానికి సంగీతం నేర్పటం మొదలెడతాడు.

=======================================================================
పాట : 8 (బ్రోచేవారెవరురా) 
గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం, వాణీ జయరాం  
సంగీతం : కే.వి. మహదేవన్
రచన: మైసూర్ వాసుదేవాచారి (సంప్రదాయ కీర్తన)
రాగం: ఖమస్ 
నటీ నటులు: జే.వి.సోమయాజులు, బేబీ తులసి, రాజ్యలక్ష్మి, మంజుభార్గవి 
=======================================================================




శాస్త్రి: బ్రోచేవారెవరురా
శంకరం: ఊహూ 
శాస్త్రి: నినువినా
శంకరం: నినువినా
శాస్త్రి: రఘువరా
శంకరం: రఘువరా

శాస్త్రి & శంకరం: నను బ్రోచేవారెవరురా నినువినా రఘువరా
శాస్రి: నీ చరణాంబుజములునే
శంకరం: నీ చరణాంబుజములునే
శాస్రి: విడజాల కరుణాల వాళ
శాస్త్రి & శంకరం: బ్రోచేవారెవరురా 
శాస్రి: ఓ చతురా ననాది వందిత నీకు పరాకేల నయ్యా
శంకరం: ఓ చతురా ననాది వందిత నీకు పరాకేల నయ్యా
శాస్రి: ఓ చతురా ననాది వందిత
శాస్త్రి & శంకరం: నీకు పరాకేల నయ్యా
శాస్రి: నీ చరితము పొగడలేని, నా చింత దీర్చి వరములిచ్చి వేగమె
శంకరం: నీ చరితము పొగడలేని, నా చింత దీర్చి వరములిచ్చి వేగమె

శాస్త్రి:
సా సనిదపదని సనినిదదప  మపాదమా గా మాపదాని - సనీదపమ నిదపమ గమపద మగరిస - సమాగమపద 
మాపదని - ససరినీ - నినిసదా - దదనిపాద - మపదని సనిదప - మగమనిదని - పదమాపదని 
సమాగరిస - రిసానిదప - సనీదపమ - గామాపదని

శాస్త్రి & శంకరం: బ్రోచేవారెవరురా........

(శాస్త్రి సరిగమలు అంటుంటే శంకరం అందుకోలేక శారద  దగ్గర వెళ్లి ఆ పాటను పుస్తకంలో రాయించుకుంటాడు, ఇంటికి వెళ్లి తన తల్లి తులసి దెగ్గర పాడుతూ తల్లికి గజ్జెలు తెచ్చి ఇచ్చి ఆడమంటాడు. శంకర శాస్త్రే పాడుతున్నట్టు తాదాత్మ్యం చెందుతూ నర్తిస్తుంది తులసి.)


శంకరం:
సీతాపతే నాపై నీ కభిమానము లేదా
వాతాత్మజార్చితపాద  నా మొరలను వినరాదా
భాసురముగ కరి రాజును బ్రోచిన వాసుదేవుడవు నీవుకదా
భాసురముగ కరి రాజును బ్రోచిన వాసుదేవుడవు నీవుకదా

శాస్త్రి: భాసురముగ కరి రాజుని బ్రోచిన వాసుదేవుడవు నీవుకదా


శంకరం: నా పాతక మెల్ల పోగొట్టి గట్టిగ నా చేయిపట్టి విడువక


శంకరం:
సా సనిదపదని సనినిదదప  మపాదమా గా మాపదాని - సనీదపమ నిదపమ గమపద మగరిస - సమాగమపద 
మాపదని - ససరినీ - నినిసదా - దదనిపాద - మపదని సనిదప - మగమనిదని - పదమాపదని 
సమాగరిస - రిసానిదప - సనీదపమ - గామాపదని














0 comments:

Post a Comment