శంకరాభరణం చిత్రంలోని పాటలు
Song : Eteeruga nanu dayajoochedavo
శంకర శాస్త్రి దెగ్గర ఎలాగైనా చేరాలని పట్టు పట్టిన శంకరం, అంతకుముందు శాస్త్రి చేత తిన్న చింపదెబ్బను దృష్టిలో ఉంచుకుని, వాళ్ళ అమ్మ మాటలను జ్ఞప్తికి తెచ్చుకుని ఈ సారి తంబూర పట్టుకుని శాస్త్రి గారి ఇంటి వీధి అరుగుపైన కూర్చుని కీర్తన పాడి శారద మెప్పు పొంది, శారద సిఫారసుతో శాస్త్రి గారి ఇంట్లో పనివానిగా చేరతాడు.
=======================================================================
పాట : 6 (ఏతీరుగ నను దయజూచెదవో)
గానం: వాణీ జయరాం
సంగీతం : కే.వి. మహదేవన్
రచన: రామదాసు (సంప్రదాయ కీర్తన)
రచన: రామదాసు (సంప్రదాయ కీర్తన)
రాగం: నాదనామక్రియ (మయమాలవ గౌళ)
నటీ నటులు: బేబీ తులసి, రాజ్యలక్ష్మి
0 comments:
Post a Comment