శంకరాభరణం చిత్రంలోని పాటలు
Song : Western Music Guys Heckling
ఉదయం చెరువులో స్నానం చేసి చెంబులో నీళ్ళు తీసుకుని వస్తున్న శాస్త్రీని చూసి మేడపైన ఉండే ప్రాశ్చాత్య సంగీతం పైన ప్రయోగాలు చేస్తున్న కుర్ర కారు శాస్త్రీ గారి శాస్త్రీయ సంగీతాన్ని గెలిచేస్తారు. తరువాత శాస్త్రీ గారు వారికి బుద్ది వచ్చేలా చేస్తాడు-వారు అడిగినట్టు శాస్త్రీ వారి ప్రాశ్చాత్య గానం చేస్తాడు కాని వారు శాస్త్రిలా రాగాలు తీయలేక సిగ్గుతో తల దించుకుంటారు. (ఇది కూడా ఇక్కడ పెట్టడం దేనికంటే ప్రాశ్చాత్య సంగీతానికి - శాస్త్రీయ సంగీతానికి గల తేడా తెలియటానికే - దేని గొప్ప దానిది, ఇతరుల సంగీతాన్ని అవహేళన చేయకూడదు అంటాడు శాస్త్రి ఇందులో).
=======================================================================
పాట : 5 (వెస్ట్రన్ మ్యూజిక్ కుర్రకారు గేలి)
గానం: మాధవ పెద్ది రమేష్, పట్టాభి, జిత్ మోహన్ మిశ్ర
సంగీతం : కే.వి. మహదేవన్
రాగం: ప్రాశ్చాత్యం
రచన: జంధ్యాల
రాగం: ప్రాశ్చాత్యం
రచన: జంధ్యాల
నటీ నటులు: జే.వి.సోమయాజులు, ఏడిద శ్రీ రామ్ ప్రసాద్, రాంబాబు, జిత్ మోహన్ మిశ్ర
0 comments:
Post a Comment